Zaheerabad Crime : కేర్ టేకర్ గా వచ్చి చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ& జహీరాబాద్ లో అరెస్ట్!

6 months ago 175
Zaheerabad Crime : తన పిల్లలను చూసుకునేందుకు పెట్టుకున్న కేర్ టేకర్ ... ఒక చిన్నారిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నిందితురాలని జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Read Entire Article