Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు& ఎమ్మెల్సీ కవిత

4 months ago 171
Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో వారం కస్టడీ విధించింది కోర్టు. ఈ నెల 14 వరకు ఆమె జైలులోనే ఉండనున్నారు. అయితే ప్రజల్వ్ రేవణ్ణను దేశం దాటించారని, తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు.
Read Entire Article