Khammam Accident : ఖమ్మంలో విషాదం& రేపు బర్త్ డే, రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

4 months ago 200
Khammam Accident : ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. రేపు పుట్టిన రోజు జరుపుకోవాలని ఎంతో ఆనందంతో ఉన్న ఓ బాలుడు ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడు ప్రయాణిస్తు్న్న స్కూటీని బైక్ ఢీకొట్టింది.
Read Entire Article