Hyderabad Rains : హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్, విద్యుత్ కు అంతరాయం& సహాయ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

4 months ago 174
Hyderabad Rains : అకాల వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Entire Article