Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త &ఇక కొండపై నిద్రించే సౌకర్యం, ఈ రోజు నుంచే అమలు..!

6 months ago 160
Yadadri Temple Latest News: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు యాదాద్రి ఆలయ అధికారులు. గతంలో మాదిరిగా యాదగిరిగుట్ట కొండపై నిద్రించే సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు ప్రత్యేకంగా డార్మెంటరీ హాల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Read Entire Article