Yadadri New EO : గీతారెడ్డి రాజీనామా... యాదాద్రి ఆలయ కొత్త ఈఓగా రామకృష్ణ రావు

8 months ago 221
Yadadri Lakshmi Narasimha Swamy Temple: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థాన ఆలయ ఈవోగా రామకృష్ణ రావు బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో నియమితులైన గీతారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు.
Read Entire Article