Warangal : సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి ప్లాన్ & నగల కోసం క్లాస్ మేట్ ను హత్య చేసిన డెలివరీ బాయ్

5 months ago 47
Warangal District Crime News: నగల కోసం క్లాస్ మేట్ ను హత్య చేశాడు ఓ డెలివరీ బాయ్. సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసును వరంగల్ జిల్లా పోలీసులు చేధించారు.
Read Entire Article