Warangal : వరంగల్ శివారులో అమానుషం & పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

4 months ago 145
Warangal City News : వరంగల్ శివారులో అత్యంత అమానుషమైన ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన బిడ్డను బతికుండగానే మట్టిలో పాతిపెట్టారు. కాసేపటికే ఓ లారీ డ్రైవర్ గమనించటంతో  ఆ నవజాత శిశువు ప్రాణాలతో బయటపడింది.
Read Entire Article