Warangal : ప్రసూతి ఆసుపత్రి​లో అగ్నిప్రమాదం

9 months ago 229
Warangal Latest News :వరంగల్ సిటీలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగ కమ్ముకోవడం, ఆ పక్కనే ఉన్న హాస్పిటల్ బిల్డింగ్ లో గర్భిణులు, బాలింతలు, పసికందులు ఉండటంతో అక్కడున్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిప్రమాద సిబ్బంది చర్యలు చేపట్టింది.
Read Entire Article