Warangal : చిన్నతనం నుంచే చోరీలు & జైలుకు వెళ్లొచ్చినా మారని తీరు

1 year ago 404
Warangal Crime News :చిన్నతనం నుంచే చోరీలు చేస్తూ పలుమార్లు అరెస్టై జైలు జీవితం కూడా గడిపాడు. కానీ అతని ఆలోచనలు మారలేదు. ఈసారి వరంగల్ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతుండగా… పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 
Read Entire Article