Warangal : ఎండుతున్న ధర్మసాగర్ రిజర్వాయర్ & గ్రేటర్ వరంగల్ కు తాగునీటి టెన్షన్..!

4 months ago 167
Dharmasagar Reservoir : వేసవి తీవ్రతతో ధర్మసాగర్ రిజర్వాయర్ లో నీటి నిల్వలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం గ్రేటర్ వరంగల్ పై పడనుంది. రానున్న రోజుల్లో నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
Read Entire Article