Warangal Leaders: చైర్మన్ పదవులు కోల్పోయిన ఓరుగల్లు బిఆర్‌ఎస్ నాయకులు

2 years ago 520
Warangal Leaders: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇంటికి పంపించేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ తాజాగా రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. దీంతో ఓరుగల్లు జిల్లాకు చెందిన ఏడుగురు నాయకులు పదవులు కోల్పోయారు.
Read Entire Article