Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్&రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

4 months ago 83
Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డారు. రూ.40 వేల వడ్డీ కోసం అప్పు తీసుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేయించి రూ.28 లక్షలు బాకీ ఉన్నట్లు ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడు. ఈ ఘటన వరంగల్ సీపీ వరకూ వెళ్తే గానీ పోలీసులు స్పందించకపోవడం విశేషం.
Read Entire Article