Warangal Electrocution : పండుగ వేళ తీవ్ర విషాదం& విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు దుర్మరణం

6 months ago 174
Warangal Electrocution : వరంగల్ జిల్లా మోత్యతండాలో పండుగ పూట విషాదం అలుముకుంది. దుర్గమ్మ సంబరాలకు టెంట్ వేస్తుండా విద్యుత్ వైర్ తెగిపడింగి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Read Entire Article