Warangal District News : పొలాల్లోకి చొరబడ్డ ఎలుగుబంట్లు & భయాందోళనలో స్థానికులు

9 months ago 230
Warangal District News: వరంగల్ జిల్లాలోని పొలాల్లోకి ఎలుగుబంట్లు చొరబడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు… వాటిని బంధించి జూకు తరలించారు.
Read Entire Article