Warangal Cyclone loss: ఉమ్మడి వరంగల్‌లో మిగ్‌జాం తుఫానుతో అపార నష్టం

9 months ago 230
Warangal Cyclone loss: మిగ్‌జామ్‌ తుపాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు వానలు కురుస్తుండగా.. వాతావరణం చల్లబడి చలి తీవ్రత పెరిగింది. కాగా జిల్లాలో కొన్నిచోట్లా ఓ మోస్తరు వర్షాలు కురవగా.. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.
Read Entire Article