Warangal Crime : ప్రేమ పేరుతో మోసం, ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన!

9 months ago 227
Warangal Crime : ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నాకు దిగింది. యువతి వస్తుందని తెలుసుకున్న ప్రియుడు, అతడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
Read Entire Article