Warangal Crime : ఒకే ఒక్కడు ముప్ఫై దొంగతనాలు&చివరికి ఎలా చిక్కాడంటే?

9 months ago 226
Warangal Crime : ముప్ఫైకి పైగా చోరీలు చేసిన అంతర్ జిల్లా దొంగను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రెండున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article