Warangal Congress MP Ticket : ఓరుగల్లు ఎంపీ టికెట్ పై జిల్లా అధికారి గురి..! తెరవెనక పావులు కదుపుతున్నారా..?

9 months ago 60
Lok Sabha Elections 2024 : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ … వచ్చే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదిపే పనిలో ఉంది.  ఇందులో భాగంగా.. ఓరుగల్లు  టికెట్ కోసం  ఓ అధికారి సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Entire Article