Vote For Modi On Wedding Card : పెళ్లికి గిఫ్ట్స్ వద్దు మోదీకి ఓటు వేయండి&వెడ్డింగ్ కార్డుపై వినూత్న అభ్యర్థన

5 months ago 111
Vote For Modi On Wedding Card : హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికపై వినూత్న అభ్యర్థన ముద్రించారు. తన కుమారుడి పెళ్లికి బహుమతులు వద్దని వచ్చే ఎన్నికల్లో మోదీకి ఓటు వేయాలని కోరారు.
Read Entire Article