Vikarabad District : తాండూరులో సైకో కిల్లర్ అరెస్ట్... ఏడుగురు మహిళలను చంపిన నిందితుడు!

1 year ago 382
Vikarabad District Crime News : వికారాబాద్ జిల్లా తాండూరులో సైకో కిల్లర్ అరెస్ట్ అయ్యాడు. వరుస హత్యలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న అతగాడు… ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో అతని నేర బాగోతం బట్టబయలైంది.
Read Entire Article