VDC Issue : ఈ ప్రభుత్వమైనా వీడీసీలకు మంగ‌ళం పాడేనా?, గ్రామాల్లో బుసలుకొడుతున్న కమిటీలు

9 months ago 216
VDC Issue : నిజామాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో దశాబ్దాలుగా వీడీసీల పెత్తనం కొనసాగుతోంది. ప్రభుత్వాలు మారినా వీరి పెత్తనానికి అడ్డుకట్టపడడంలేదు. వీరి మాట వినకపోతే సామాజిక బహిష్కరణ చేస్తూ పెత్తందారీ వ్యవస్థను అమలుచేస్తున్నారు.
Read Entire Article