Unlucky Jayasudha: పాపం జయసుధ.. వద్దన్నా వినకుండా బీజేపీలోకి వెళ్లిందట!

9 months ago 201
Unlucky Jayasudha: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ రాజకీయాల్లో సినీనటి జయసుధ దురదృష్టం కూడా చర్చకు వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీలో ఆమె మిత్రులు, శ్రేయోభిలాషులు వారించిన వినకుండా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరినట్టు గుర్తు చేసుకుంటున్నారు.
Read Entire Article