Tummala Warning: తొలి పలుకుల్లోనే తుమ్మల మార్క్.. అధికారులకు స్వీట్ వార్నింగ్

9 months ago 225
Tummala Warning: ఖమ్మం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ తుమ్మల నాగేశ్వరరావు అప్పుడే తన మార్క్ రాజకీయానికి తెర లేపారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తుమ్మల  తనదైన శైలిలో రాజకీయాలను రక్తి కట్టించడం అలవాటుగా చేసుకున్నారు. 
Read Entire Article