Tummala NageswaraRao: ఖమ్మం రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక స్థానం

1 year ago 384
Tummala NageswaraRao: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానంగానే చెప్పాలి. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన తుమ్మల నేటికీ మచ్చ లేని నేతగా కొనసాగుతున్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజుల్లో ఆయన వెన్నంటే ఉన్న తుమ్మల క్రియాశీలకంగా పని చేశారు.
Read Entire Article