TTDP : తెలంగాణ వైపు చూడని టీడీపీ& ఈసారి తెలుగు తమ్ముళ్ల మద్దతు ఎవరికి?

6 months ago 165
TTDP : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు పొత్తులతో ఏకమవుతున్నాయి. అయితే టీడీపీ, జనసేన తెలంగాణలో లోక్ సభ ఎన్నికలపై ఊసే ఎత్తడంలేదు. టీటీడీపీ, జనసేన ఈసారి తెలంగాణ పోటీ చేస్తాయా? లేదో? ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
Read Entire Article