TSRTC : హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ & ఈ రూట్ లో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సు సర్వీసులు

9 months ago 63
TSRTC Electric Metro AC Buses: ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యాన్నీ తీసుకొచ్చిన ఆర్టీసీ… మరో గుడ్ న్యూస్ చెప్పింది.సికింద్రాబాద్-పటాన్ చెరు మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వివరాలను తెలిపింది. 
Read Entire Article