TSRTC : భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఈ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

9 months ago 219
TSRTC : అరుణాచలం పుణ్య క్షేత్రానికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలానికి సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ తెలిపారు.
Read Entire Article