TSRTC Zero Ticket : రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో జీరో టికెట్లు జారీ, గుర్తింపు కార్డు తప్పనిసరి& సజ్జనార్

9 months ago 61
TSRTC Zero Ticket : మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ప్రభుత్వం. రేపటి నుంచి బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు.
Read Entire Article