TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ & రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

4 months ago 66
TSRTC Reservation Charges : దూరం వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను మినహాయింపు ఇస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.
Read Entire Article