TSRTC New Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్… సంక్రాంతికి 200 కొత్త బస్సులు

8 months ago 221
TSRTC New Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
Read Entire Article