TSRTC Jobs 2024 : ఉద్యోగాల భర్తీకి టీఎస్ఆర్టీసీ ప్రకటన & కేవలం ఇంటర్వూనే, ముఖ్య వివరాలివే

6 months ago 175
TSRTC Recruitment Notification 2024: పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది తెలంగాణ ఆర్టీసీ. తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఈ ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. కేవలం ఇంటర్వూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
Read Entire Article