TSRTC Free Bus Travel : ఉచిత ప్రయాణ స్కీమ్ కు అనూహ్య స్పందన.. త్వరలో 2050 కొత్త బస్సులు & ఆర్టీసీ ఎండీ సజ్జనార్

9 months ago 147
Telangana Mahalakshmi Scheme: మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే ఉంటున్నారని చెప్పారు. త్వరలో 2050 కొత్త బస్సులు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
Read Entire Article