TSRTC Free Bus Travel : ఇవాళ్టి నుంచే ఆర్టీసీ బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం & మార్గదర్శకాలివే

9 months ago 223
TSRTC Free Bus Travel For Womens: తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం మధ్యాహ్నం నుంచే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మార్గదర్శకాలను ప్రకటించిన అధికారులు… ఇందుకోసం ఏర్పాట్లను సిద్ధం చేశారు.
Read Entire Article