TSRTC Free Bus Travel Scheme : ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఇకపై వీటిని చూపించాల్సిందే

9 months ago 225
TSRTC Free Bus Travel For Women Guildlines: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ స్కీమ్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఆర్టీసీ. ప్రయాణించుకునే మహిళలు తప్పనిసరిగా గుర్తింపు కార్డులను చూపించాలని తెలిపింది.
Read Entire Article