TSRTC Employees : టీఎస్ఆర్టీసీ కీలక ఒప్పందం, ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగులకు రూ.కోటి బీమా

1 year ago 199
TSRTC Employees : టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కోసం మరో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రమాద బీమాను రూ.40 లక్షల నుంచి రూ. 1 కోటి పెంచేలా యూనియన్ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Read Entire Article