TSPSC Group 1 Exam Updates : ఓఎంఆర్‌ విధానంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష & TSPSC ప్రకటన

4 months ago 130
TSPSC Group 1 Exam Updates : గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని తెలిపింది. అయితే ఈ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article