TSPSC Group 1 : 563 గ్రూప్ 1 ఉద్యోగాలు... దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ & రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

6 months ago 162
TSPSC Group 1 Registration 2024 : ఇవాళ్టితో తెలంగాణ గ్రూప్ -1 దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 23వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ ను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 
Read Entire Article