TSPSC Chairman : టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా

9 months ago 227
TSPSC Chairman : టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Read Entire Article