TSPSC AO 2024 : టీఎస్పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ల షార్ట్ లిస్ట్ విడుదల&ఈ నెల 18, 19న సర్టిఫికేట్ల వెరిఫికేషన్

5 months ago 58
TSPSC AO 2024 Results : తెలంగాణ వ్యవసాయ అధికారి నియామకానికి సంబంధించిన షార్ట్ లిస్ట్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 148 పోస్టులకు 345 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయనున్నారు.
Read Entire Article