TS Weather : తెలంగాణకు ఐఎండీ అలర్ట్... మరో 3 రోజులు వర్షాలు!

9 months ago 232
Rains in Telangana :తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఏపీకి తుపాను ముప్పు ఉంది.
Read Entire Article