TS Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు & ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

4 months ago 97
Telangana Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు మరింతగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది ఐఎండీ.
Read Entire Article