TS Weather Updates : తెలంగాణకు ఐఎండీ కూల్ న్యూస్ & ఆ 3 రోజులు వర్షాలు, భారీ ఈదురుగాలులు వీచే ఛాన్స్..!

5 months ago 101
Telangana AP Weather Updates : మండుతున్న ఈ వేసవిలో తెలంగాణకు చల్లని కబురు చెప్పింది ఐఎండీ. ఏప్రిల్ 7,8 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
Read Entire Article