TS TET 2024 : తగ్గని 'టెట్' ఫీజు & దగ్గరపడిన అప్లికేషన్ల గడువు, ఈసారి ఆసక్తి అంతంతే..!

5 months ago 146
Telangana TET 2024 : తెలంగాణ టెట్ పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 10వ తేదీతో ఈ గడువు పూర్తి కానుంది. అయితే ఈసారి భారీగా అప్లికేషన్ రుసుం పెంచటంపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. తగ్గించాలన్న డిమాండ్ గట్టిగా వినిపించినప్పటికీ… ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 
Read Entire Article