TS TET 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్‌సైట్‌లో ఆ 'ఆప్షన్' వచ్చేసింది..!

5 months ago 140
Telangana TET 2024 Updates : తెలంగాణ టెట్ దరఖాస్తులకు(TS TET Applications) సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.  
Read Entire Article