TS TET 2024 Updates : టీఎస్ టెట్ దరఖాస్తుకు రేపే చివరి తేదీ, ఏప్రిల్ 15 నుంచి హాల్ టికెట్ల జారీ

5 months ago 144
TS TET 2024 Updates : టీఎస్ టెట్-2024 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. టెట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా...ముందుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Entire Article