TS TET 2024 Updates : ఇవాళ్టి నుంచే తెలంగాణ 'టెట్' దరఖాస్తులు & ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోవచ్చు

5 months ago 98
TS TET 2024 Updates : తెలంగాణ టెట్ దరఖాస్తులు(TS TET Applications ) ఇవాళ్టి నుంచే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 10వ తేదీని తుది గడువు ప్రకటించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
Read Entire Article