TS TET 2024 Updates : 'తెలంగాణ టెట్' పరీక్షల షెడ్యూల్ మారే ఛాన్స్...! కారణం ఇదే

4 months ago 179
Telangana TET Exam Updates 2024: తెలంగాణ టెట్ (TS TET 2024)పరీక్షలు మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Entire Article