TS Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్, వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే?

5 months ago 152
TS Summer Holidays : తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 చివరి పనిదినం. దీంతో ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. వేసవి సెలవులపై విద్యాశాఖ అధికారిక ప్రకటన జారీ చేయాల్సి ఉంది.
Read Entire Article