TS Staff Nurse Jobs : తెలంగాణలో కొత్తగా 1890 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

9 months ago 77
TS Staff Nurse Notification : తెలంగాణలో కొత్తగా 1890 స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో ఇచ్చిన 5204 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కు అదనంగా 1890 కలిసి పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read Entire Article